పాఠశాల ఆవరణలో ఒక్కసారిగా తూటాల వర్షం...
4 రోజుల క్రితం
అల్లూరి జిల్లా అనంతగిరి మండలం మలంగుమ్మి జలపాతం వద్ద స్నానాలకు వెళ్ళిన ఐదుగురు యువతుల్లో ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే వారు చనిపోవటానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో వారి మునిగి పోయిన వైనం కూడా రికార్డు కావటం అందర్నీ కలచి వేస్తోంది.. మృతులు త్రిష(17), రత్నకుమారి(16), పవిత్ర(16) మరణానికి కొద్ది సేపటి ముందు ఆనందంగా గడిపిన విజువల్స్ ఇవి..